Amazon Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్.. రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?
Amazon Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు భారతీయ వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

Amazon Great Indian Festival sale now live Best phones under Rs 30,000
Amazon Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు భారతీయ వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటినుంచి కస్టమర్‌లందరూ వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్‌లు, డీల్‌లను పొందవచ్చు.
ఈ పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? రూ. 30వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఆన్‌లైన్ సేల్ సమయంలో స్మార్ట్ ఫోన్ల ధరల్లో హెచ్చుతగ్గుదల ఉంటాయని గుర్తించాలి. కొన్ని స్టాక్‌లు త్వరలో గమనించాలి. కార్డ్ వివరాలను సేవ్ చేసుకోండి.

Amazon Great Indian Festival sale now live Best phones under Rs 30,000
iQoo Neo 6 5G :
ప్రముఖ గేమింగ్ కస్టమర్ల కోసం iQoo Neo 6 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ రేంజ్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. 120Hz డిస్‌ప్లే, OIS-కెమెరా వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. చాలా తక్కువ 5G బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా iQoo Neo 6 5G ధర రూ. 27,999 (రూ. 750 విలువైన SBI ఆఫర్ అందుబాటులో ఉంది).
OnePlus Nord 2T 5G :
ఈ స్మార్ట్‌పోన్ క్వాలిటీ డిజైన్ ఫార్మాట్ కలిగి ఉంది. ఆకర్షణీయమైన డిజైన్ కోరుకునే వినియోగదారులకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ మంచి కెమెరా సిస్టమ్‌ను కూడా అందిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. OnePlus డైమెన్సిటీ 1300 SoC పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ అవుతుంది. ఏడు 5G బ్యాండ్ సపోర్టు అందిస్తుంది. Airtel, Reliance Jio యూజర్లకు ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా OnePlus Nord 2T 5G ధర రూ. 28,999 (రూ. 1,250 విలువైన SBI ఆఫర్).

Amazon Great Indian Festival sale now live Best phones under Rs 30,000
Redmi K50i 5G :
మరో గేమింగ్-సెంట్రిక్ ఫోన్ Redmi K50i 5G. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 SoCతో పవర్‌ఫుల్ చిప్‌ను కలిగి ఉంది. ఖరీదైన ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. స్పీడ్ లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందించగలదు. డిస్‌ప్లే AMOLEDకి బదులుగా LCDతో వచ్చింది. ఈ స్క్రీన్‌పై కలర్స్ AMOLED డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా Redmi K50i 5G ధర రూ. 24,999గా నిర్ణయించారు.

Amazon Great Indian Festival sale now live Best phones under Rs 30,000
Xiaomi 11T Pro :
Xiaomi స్నాప్‌డ్రాగన్ 888-పవర్‌తో పనిచేసే Xiaomi 11T Pro అనేది గొప్ప డిస్‌ప్లే, కెమెరా పర్ఫార్మెన్స్ అందించే ఆల్-రౌండర్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ ఆధారిత MIUI స్కిన్‌తో వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా Xiaomi 11T Pro ధర : రూ. 34,999 (రూ. 5వేల వరకు విలువైన ఆఫర్‌లు ఉన్నాయి).

Amazon Great Indian Festival sale now live Best phones under Rs 30,000
Samsung Galaxy S20 FE 5G :
మీరు శాంసంగ్ ఫ్యాన్స్ అయితే.. Samsung Galaxy S20 FE 5G అనేది బెస్ట్ ఆప్షన్ ఫోన్.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో మంచి కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చింది. (12-MP OIS వైడ్ కెమెరా + 8-MP OIS టెలి కెమెరా + 12-MP అల్ట్రా-వైడ్). అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా Samsung Galaxy S20 FE 5G ధర 29,999 (రూ. 3,750 విలువైన సేల్ ఆఫర్‌లు ఉన్నాయి).

Amazon Great Indian Festival sale now live Best phones under Rs 30,000