-
Home » OnePlus Nord CE 3 Lite 5G
OnePlus Nord CE 3 Lite 5G
కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్..
OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‌పై రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఫోన్ రూ. 17,999కి తగ్గింది. మరిన్ని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
రూ.20వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు మీకోసం..
Top 5 Smartphones 2024 : 108ఎంపీ కెమెరా, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగిన షావోమీ రెడ్మి నోట్ 13 5జీ లాంచ్‌తో రూ. 20వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్‌లో రూ. 17,500 లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు..!
OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) అందరికీ అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. ప్రత్యేక విక్రయ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ భారీ తగ్గింపుతో లభిస్తుంది.
OnePlus Diwali 2023 Sale : వన్‌ప్లస్ దీపావళి సేల్ 2023.. వన్‌ప్లస్ మొబైల్స్, TWS ఇయర్‌బడ్స్‌పై అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు!
OnePlus Diwali 2023 Sale : వన్‌ప్లస్ దీపావళి సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ మొబైల్స్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌పై అదిరే డిస్కౌంట్లు, మరెన్నో బ్యాంకు ఆఫర్లను పొందవచ్చు.
Best Smartphones in July : రూ. 25వేల లోపు ధరలో 4 బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి..!
Best Smartphones in July : భారత మార్కెట్లో రూ. 25వేల లోపు ధరకే అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ నుంచి మరో 3 డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
Amazon Prime Day Sale : జూలై 15 నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు..!
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ జూలై 15 నుంచి మొదలై జూన్ 16న అర్ధరాత్రి వరకు కేవలం 48 గంటలు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
Best Smartphones 2023 : ఈ నెలలో రూ.25వేల లోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి..!
Best Smartphones 2023 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మే 2023లో రూ.25వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లతో పాటు ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి.
OnePlus Nord CE 3 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?
OnePlus Nord CE 3 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G ఫోన్ ఫస్ట సేల్ మొదలైందోచ్.. భారత మార్కెట్లో ఏప్రిల్ 11 నుంచి నార్డ్ CE 3 ఫోన్ సేల్కు అందుబాటులో ఉంది. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు.
OnePlus Nord CE 3 Lite Price : అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
OnePlus Nord CE 3 Lite Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందంటే?
Best Smartphones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఏప్రిల్‌లో రూ.25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!
Best Smartphones in India : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం.. 2023 ఏప్రిల్‌లో రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు (Smartphones in 2023) కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.