Home » OnePlus Nord CE 4
OnePlus Nord CE 4 5G : అమెజాన్‌లో ఆకర్షణీయమైన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి వన్‌ప్లస్ నార్డ్ CE 4 మోడల్‌పై అదిరే డీల్స్ అందిస్తోంది. ఈ ఫోన్ తక్కువ ధరలో ఎలా సొంతం చేసుకోవాలంటే?
Best 5G Phones India : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ మార్చిలో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5G మొబైల్ ఫోన్లు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.
OnePlus Nord CE 4 Launch : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రారంభ ధర రూ. 24,999తో వస్తుంది. వన్‌ప్లస్ వెబ్సైట్ రిటైల్ ధరలో మాత్రమే జాబితా అయింది. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3వేల తగ్గింపు ఆఫర్ అందిస్తుంది.
Best Phones 2024 : టాప్ రేంజ్ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ నెలలో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల 5 బెస్ట్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే 5,500mAh బ్యాటరీని అందించనుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్ మాదిరిగానే ఆక్వా టచ్ టెక్నాలజీని కలిగిన 120Hz అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.
OnePlus Nord CE 4 Launch : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ ఏప్రిల్ 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే కంపెనీ డివైజ్ కొన్ని ముఖ్య ఫీచర్లను ధృవీకరించింది. రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.