-
Home » OnePlus Nord CE 4 Lite 5G
OnePlus Nord CE 4 Lite 5G
కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, వన్‌ప్లస్ ఏదైనా కొనేసుకోండి!
April 20, 2025 / 12:47 PM IST
Best Camera Phones : కొత్త ఫోన్ కావాలా? శాంసంగ్ నుంచి వివో, వన్‌ప్లస్ ఫోన్ల వరకు అదిరిపోయే కెమెరా ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. మీకు ఏ ఫోన్ కావాలో ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో ధర, స్పెషిఫికేషన్లు ఉండొచ్చుంటే?
June 23, 2024 / 10:43 PM IST
OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే 5,500mAh బ్యాటరీని అందించనుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్ మాదిరిగానే ఆక్వా టచ్ టెక్నాలజీని కలిగిన 120Hz అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు, ధర, లాంచ్ టైమ్‌లైన్ లీక్!
June 4, 2024 / 05:40 PM IST
OnePlus Nord CE 4 Lite 5G Launch : టిప్‌స్టర్ పోస్ట్ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్లో రూ. 20వేలు లోపుగా ఉండవచ్చని అంచనా. వచ్చే జూన్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.