Home » Online
Town Planning : టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేయబోతున్నట్లు వెల్లడించారాయన. ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే ఉండనున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగానిక�
ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. అయితే.. ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఈవీఎంలు ఉపయోగిస్తారా? లేక బ్యాలెట్ విధానంలో ఎన్నికలుంటాయా? ఉన్నతాధికారుల సమావేశంలో ఏఏ అంశాలపై చర్చిస్తారు? తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇ
భారతీయ పౌరులు ఇక పై ఆధార్ కార్డుతో ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఐటీ మంత్రిత్వ శాఖ. దీంతో పాటు కోవిడ్–19 కారణంగా వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లో సేవలను అంది�
ఓ జ్యూవెలరీ షాపులో ఉద్యోగి ఆన్లైన్లో అశ్లీల చిత్రాలను చూడటానికి సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కూడా యజమాని అకౌంట్ నుంచే. ఈ సంఘటన ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆభరణాల ఉద్యోగి మహేష్ చంద్ బడోలా(
కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ బార్లు తెరుచుకోకపోవటంతో మద్యం ప్రియులు వారాంతాల్లో ఎక్కడో ఒక చోట పార్టీలు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైలోని చండీవాలికి చెందిన వ్యాపారస్తుడు శశికాంత్ విశ్వక
ఖైరతాబాద్ గణనాథుడు ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువు దీరాడు. గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రస�
కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి, నిత్య కళ్యాణోత్సవ సేవకు భక్తులు ఇన్నాళ్లు దూరమయ్యారు. అయితే వీరికోసం టీటీడీ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవ సేవతో మరింత చేరువ చేసేలా ఆన్లైన్ సేవలు ప్రారంభించింద�
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం (ఆగస్టు 20, 2020) దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప�
మాస్టారు పిల్లలకు చదువులు ఎక్కడ చెబుతారు? అంటే ఇదే పిచ్చి ప్రశ్న? బడిలో అంటారు. అంతగాకాకపోతే గుడిలో చెబుతారు.కానీ ఈ కరోనా కాలంలో మాత్రం ఓ మాస్టారు పిల్లలకు పాఠాలు ఎక్కడ చెబుతున్నాడో తెలుసా? ఓ చెట్టుమీద..! చెట్టుమీదకు పిల్లలందరినీ ఎక్కించాడు. �
కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడింది. చాలా కంపెనీలు, సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారం లేక ఆదాయం లేక క్లోజ్ అయ్యాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇలా అందరిపైనా కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. మాయదారి కరో�