Home » OpenAI CEO
Sam Altman : ఓపెన్ఏఐలో ఐదు రోజుల పాటు కొనసాగిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఓపెన్ఏఐ సీఈఓగా సామ్ ఆల్ట్‌మన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడం వెనుక కారణాన్ని ఓపెన్ఏఐ పబ్లిక్‌గా బయటపెట్టాలని బిలియనీర్ ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రపంచానికి తెలియని ఏదో విషయం దాస్తున్నారంటూ మస్క్ ఫైర్ అయ్యారు.
OpenAI CEO Sam Altman : చాటజీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై వేటు పడింది. కంపెనీ సీఈఓ పదవి నుంచి ఆయన్ను బోర్డు తొలగించింది. ఇంత అత్యవసరంగా ఆల్ట్‌మన్‌ను తొలగించడానికి కారణమేంటి? అసలు ఓపెన్ఏఐలో ఏం జరుగుతోంది?
ఓపెన్ఏఐ తమ చాట్‌జీపీటీ కోసం రోజుకి రూ.5.80 కోట్ల ($700,000) చొప్పున ఖర్చు చేస్తోంది. దీంతో శరవేగంగా నిధులు ఖర్చయిపోతున్నాయి.
OpenAI Engineer : ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆయన బృందం (IIIT) ఢిల్లీని సందర్శించారు. ఈ సమయంలో AI ఇంజనీర్ AI టెక్ కంపెనీలో ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలో ఒక సీక్రెట్ టిప్ రివీల్ చేశారు.