-
Home » Oppo F29 Series
Oppo F29 Series
పవర్ఫుల్ బ్యాటరీతో కొత్త ఒప్పో వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఏఐ ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?
Oppo F29 Series Launch : ఒప్పో ఇండియా భారతీయ వినియోగదారుల కోసం ఒప్పో F29, ఒప్పో F29 ప్రోలను లాంచ్ చేసింది. ఈ మిడ్-బడ్జెట్ స్మార్ట్ఫోన్లు పవర్ఫుల్ బ్యాటరీలు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.
దిమ్మతిరిగే ఫీచర్లతో ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఏకంగా రెండు ఫోన్లు.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Oppo F29 Series : ఒప్పో F29 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో F29, F29 ప్రో అనే రెండు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
కొత్త ఫోన్ కావాలా? ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Oppo F29 Series Launch : ఒప్పో నుంచి సరికొత్త F29 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 20, 2025న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే Oppo F29 సిరీస్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. స్పెక్స్, ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో F29 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!
Oppo F29 Launch : ఒప్పో సరికొత్త ఫోన్ తీసుకొస్తోంది. గత ఏడాదిలో ఒప్పో F27 సిరీస్ తర్వాత, మార్చి 20న భారత మార్కెట్లో ఒప్పో F29 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.