-
Home » Oppo K13 Turbo Series
Oppo K13 Turbo Series
Oppo K13 Turbo series: ఓ రేంజ్లో ఉన్నాయిగా.. ఒప్పో నుంచి భారత్లో 2 స్మార్ట్ఫోన్లు విడుదల..
August 11, 2025 / 06:39 PM IST
రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్ ఆగస్టు 11న ప్రారంభమైంది. కె13 టర్బో ప్రో 5జీ ఆగస్టు 15 నుంచి, కె13 టర్బో 5జీ ఆగస్టు 18 నుంచి ఫ్లిప్కార్ట్, ఫ్లిప్కార్ట్ మినిట్స్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.
కూలింగ్ ఫ్యాన్లతో ఒప్పో K13 టర్బో సిరీస్ వచ్చేస్తోంది.. AI ఫీచర్లు మాత్రం కేక.. వచ్చేవారమే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?
August 6, 2025 / 01:26 PM IST
Oppo K13 Turbo Series : వచ్చేవారమే ఒప్పో నుంచి సరికొత్త K13 టర్బో సిరీస్ వచ్చేస్తోంది. ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్నాయి..
కొత్త ఫోన్ కావాలా? ఆగస్టులో రాబోయే కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. పిక్సెల్ నుంచి రెడ్మి వరకు ఓసారి లుక్కేయండి..!
July 26, 2025 / 11:35 AM IST
Upcoming Phones August : వచ్చే నెల ఆగస్టులో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్, వివో V60 సహా మరెన్నో కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి.
ఒప్పో నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. K13 టర్బో సిరీస్ లాంచ్ ఎప్పుడంటే? ధర, ఫీచర్లు వివరాలివే..!
July 23, 2025 / 01:26 PM IST
Oppo K13 Turbo Series : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. ఒప్పో K13 టర్బో ఒప్పో K13 టర్బో ప్రో ఫోన్లు లాంచ్ కానున్నాయి.