Home » Orange Movie
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
నాగబాబు ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేయడంతో విపరీతమైన స్పందన వచ్చింది. యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టారు................
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. చరణ్ బర్త్డే సందర్భంగా కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ ‘ఆరెంజ్’ను రీ-రిలీజ్ చేశారు.
ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల జోరు బాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కోవలో మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కల్యాణ్ ‘జల్సా’ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాను థియేటర్లలో మళ్లీ రిలీ�