Home » Oscar 2026
ఆస్కార్ 2026(Oscar 2026) కోసం ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) చేసింది.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తున్న లేటెస్ట్ మూవీ "హోమ్ బౌండ్". విడుదలకు ముందే ఈ సినిమా (Oscar 2026)రికార్డులు క్రియేట్ చేస్తోంది.