OTT shows

    KTR: కేటీఆర్ సర్..! మీరు ఈ ‘ఓటీటీ‘ షోలు చూడండి.. నెటిజన్ల సలహా..

    July 23, 2022 / 10:15 PM IST

    మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. వైద్యులు చికిత్స నిర్వహించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. పనిలోపనిగా ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ ట�

10TV Telugu News