-
Home » ott web series
ott web series
The Family Man-2: త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న సమంత వెబ్ సిరీస్!
April 25, 2021 / 11:22 AM IST
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఇండియాలో ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తుంది. సినిమాల నుండి వెబ్ సిరీస్ ల వరకు ఏదైనా అందరి చూపు ఓటీటీ వైపే. అంతకు ముందు వెబ్ సిరీస్ లంటే మన ప్రేక్షకులకు పరిచయం ఉన్నా.. లాక్ డౌన్ తర్వాత మాత్రం వెబ్ సిరీస్ లవర్స్ ఏర్పడ్డారు. �