Home » outer ring road
ఔటర్ రింగ్‌రోడ్‌పై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఔటర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివార రాత్రి కారు దగ్దమైన కేసులో మరణించిన వ్యక్తిని డాక్టర్. నేలపాటి సుధీర్ (39)గా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 3,400 కిలోల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. 24 సంచుల్లో గంజాయి గుర్తించారు.
హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ హబ్ లు విస్తరిస్తున్నాయి. తాజాగా మరో ఐటీ హబ్ రానుంది. దీని ఏర్పాటు కోసం రంగం సిద్ధమవుతోంది.
మృతదేహంపై కాలిన గాయాలు కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతురాలి పేరు స్రవంతిగా గుర్తించారు పోలీసులు. ఆమె తండ్రి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది కన్నుమూశారు. నెల్లూరు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించగా..... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి మంత్రి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్�
రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.
ఫాస్టాగ్ విషయంలో హెచ్‌జీసీఎల్ కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు.