Home » overturn
ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది.
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఎంగిలపాకలంక గ్రామ శివారులో ప్రమాదం జరిగింది.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
maharastra RTC bus overturned : కామారెడ్డి పట్టణ శివారులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టేక్రియాల్ 44వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా, న�
road accident Four killed : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న మూడేళ్ల బాలుడు సుర
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ నుంచి నంద దేవీ