Home » P Chidambaram
INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్-5,2019 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. అయితే, చిదంబరంను జైలుకు మాత్రం తరలించరాదని స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీ