Home » paddy purchase
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.
రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా..
తెలంగాణ నుంచి యాసంగి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం తొండి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
కేంద్రప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనేందుకు ముందుకు రావడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో క్యాబినెట్ భేటీ జరగనుంది.
యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం మొదలెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు