Home » paddy
నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి.
సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు 3 నుండి 4 దఫాలుగా ఎరువులు వాడాలి . కానీ భూసారాన్నిబట్టి నిర్ధేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దాని కంటే ఎక్కువగాను, మరి కొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు.
మధ్య , స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే సన్న గింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలిదశలోనే వాటిని అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
నేరుగా ట్రాక్టర్ తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం. ఇక్కడి రైతులంతా 5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగుచేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో సాగును చేపడుతున్నారు.
CM KCR: వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
వరి ఆకుల మీద, వెన్ను మెడ భాగాల మీద, ఆకులపై నూలుకండె ఆకారం కలిగిన గోధుమ రంగు అంచులు గల మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. పిలకల కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద పిలక విరిగి వాలి పోతుంది.
ఇళ్లపై నల్లజెండాలతో నిరసనలు
నారుమడి పోసిన తరువాత వర్షాభావ పరిస్ధితులు ఎదురైతే మెట్ట నారుమడుల్ని తామర పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగులు ఆకుల చివర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు చివర్లు ఎండిపోతాయి.
ధాన్యం కొనుగోలుపై నేడు ఢిల్లీకి కేసీఆర్
నాటు వేసే ముందు ప్రతి 2మీ 20సెం.మీ.కు ఖాళీ బాటలు తీయాలి. మొగి పురుగు, ఆకుముడత లాంటి పురుగుల ఉనికిని తెలుసుకోవటానికి ప్రధాన పొలంలో ఎకరాకు 4లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి.