Home » paddy
క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.
ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహానికి కారణమవుతుందని వివరించారు.
Paddy Crop : ఖరీఫ్‌లో రైతులు అధికంగా వరి సాగు చేపట్టారు రైతులు. తెలంగాణలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి ఈనే దశలో ఉంది.
వ్యవసాయ కూలీల కొరత ఎక్కువ అవుతోంది. ఒక వేళ కూలీలు లభించినప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి.
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.
Paddy Cultivation :తెలుగు రాష్ట్రాల్లో ని రైతాంగం రబీ వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలకరిలోపు నాట్లు పూర్తి చేయాలి.
Farming Techniques of Paddy : ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు.
Paddy Cultivation : ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు పెరగడం.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరిచుకున్నాయి. దీంతో తెలంగాణ రైతాంగం అధికంగా వరిసాగుకు మొగ్గుచూపారు . ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని నారుమడలు పోసుకున్నారు.
ఆకుముడత పురుగు ఆశించిన పొలాల్లో నేరుగా రసాయన మందులను పిచికారి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రైతులు మొదట తాడుతో కానీ, ముళ్ల కంపతో కాని వరిపొలంపై లాగాలి. దీంతో ముడుచుకున్న ఆకులు తెరుచుకుంటాయి. దీంతో పురుగులు బయటకు కనబడతాయి .
ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో గింజ పాటు పోసుకునే దశలో ఉంది. అయితే ఆగస్టు , సెప్టెంబర్ లలో కురిసిన వర్షాలుకు చాలా చోట్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనినే మాణికాయ, కాటుక తెగులు అనికూడా అంటారు.