-
Home » Padma Vibhushan 2024
Padma Vibhushan 2024
మా ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణులు ఉండటం గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్
తమ ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణలున్నారంటూ ఉపాసన సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. తన తాతగారు-మామగార్ల ఫోటోను షేర్ చేసారు.
చిరంజీవికి పద్మవిభూషణ్ పవన్ కల్యాణ్ వల్లే వచ్చిందట.. నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు
చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై అభినందనలు చెబుతూనే దీని వెనుక రాజకీయ వ్యూహం ఉండి ఉండచ్చంటూ కామెంట్స్ చేసారు నిర్మాత నట్టికుమార్. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు వీరే
భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత రెండవ పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' 2024లో చిరంజీవి, వైజయంతిమాల అందుకోబోతున్నారు. అయితే గతంలో ఈ సత్కారాన్ని అందుకున్న నటులు ఎవరో తెలుసుకుందాం.
చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి సత్కారం.. భారతరత్న కూడా రావాలని
పద్మవిభూషణ్ సత్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సత్కరించారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి అభినందనలు తెలిపారు.
చిరంజీవితో పాటు పద్మవిభూషణ్ అందుకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవితో పాటు అలనాటి నటి పద్మవిభూషణ్‌కి ఎంపికయ్యారు. మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆ నటి ఎవరంటే?
చిరంజీవి, వెంకయ్యనాయుడులతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు
'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్యనాయుడులకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు చెప్పారు.