Home » Pahalgam
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే.
సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు వారిపై కనికరం లేకుండా కాల్పులు జరిపారు. పురుషులను టార్గెట్ చేసుకొని వారిని కాల్చి చంపేశారు.
ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
అమర్నాథ్లో భాగంగా గతేడాది 3.65 లక్షల మంది అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరింది. 2016 నుంచి ఈ ఏడాదే అత్యధిక సంఖ్యలో భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు.
జమ్ము-కాశ్మీర్ లోయను చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో వరుసగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
అమర్నాథ్ వద్ద విధులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన జవాన్లలో ఆరుగురు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పహల్గాం ప్రాంతంలో జరిగింది.
సోమవారం ఉదయం నాలుగున్నర గంటలకు పహల్గాం నుంచి 3,010 మంది భక్తులు, బల్తాల్ బేస్ క్యాంపు నుంచి 1,016 మంది భక్తులు తమ యాత్రను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే.