-
Home » PAK vs UAE
PAK vs UAE
పాక్ పై అందుకే ఓడిపోయాం.. యూఏఈ కెప్టెన్ వసీం కామెంట్స్ వైరల్..
September 18, 2025 / 10:57 AM ISTపాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంపై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం (Muhammad Waseem) స్పందించాడు.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్.. 'మేం సిద్ధంగా ఉన్నాం.. ఎవరినైనా ఓడిస్తాం..'
September 18, 2025 / 09:33 AM ISTయూఏఈ పై విజయం పై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) స్పందించాడు.
ఆసియాకప్ నుంచి మేం ఎందుకు వైదొలగలేదు అంటే.. పీసీబీ చీఫ్ నఖ్వి చెప్పిన సాకులు ఇవే..
September 18, 2025 / 08:58 AM ISTటోర్నీని బహిష్కరించకుండా కొనసాగడానికి గల కారణాలను పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) వెల్లడించారు.
గెట్ రెడీ.. మళ్లీ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. డేట్ ఇదే..
September 18, 2025 / 08:24 AM ISTతప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ విజయం సాధించి ఆసియాకప్ 2025(Asia Cup 2025)లో సూపర్4కి అడుగుపెట్టింది.
యూఏఈకీ గోల్డెన్ ఛాన్స్.. పాక్‌కు చావోరేవో.. మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటంటే?
September 17, 2025 / 11:34 AM ISTఆసియాకప్ 2025లో భాగంగా యూఏఈ, పాక్ (PAK vs UAE) జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది.
కరచాలన వివాదం.. ఆసియాకప్‌ను పాక్ బహిష్కరిస్తే.. ఏం జరుగుతుంది?
September 16, 2025 / 11:21 AM ISTఆసియాకప్ 2025(Asia Cup 2025)లో భాగంగా యూఏఈతో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే.. అప్పుడు..
ఒమన్ పై యూఏఈ విజయం.. సూపర్4కి భారత్.. పాక్ కొంపమునిగింది
September 16, 2025 / 10:50 AM ISTఆసియాకప్ 2025(Asia cup 2025)లో ఒమన్ పై యూఏఈ విజయం సాధించడంతో అధికారికంగా భారత్ సూపర్-4కి అర్హత సాధించింది.
భారత్ చేతిలో ఘోర ఓటమి.. అదే జరిగితే ఆసియాకప్ 2025 నుంచి పాక్ ఔట్!
September 15, 2025 / 10:22 AM ISTఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ (Pakistan) చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో ఆ జట్టు నెట్‌రన్‌రేటు తీవ్రంగా ప్రభావితమైంది.
ఆసియాకప్ 2025కి ముందు జోరందుకున్న పాక్.. భారత్‌కు ఇక కష్టకాలమేనా?
August 31, 2025 / 01:08 PM ISTపాక్ జట్టు ట్రై సిరీస్ (T20I Tri Series 2025) ఆడుతోంది. ఈ ట్రై సిరీస్ సిరీస్‌లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.