Home » Pakistan politics
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారిక రహస్య పత్రాలను అక్రమంగా చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
జాతీయ అసెంబ్లీ దాని రాజ్యాంగ పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందు రద్దు చేయబడినందున, రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 నవంబర్ 7 నాటికి అసెంబ్లీని రద్దు చేసిన 90 రోజులలోపు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది
పాక్‌లో పూర్తికాలం పనిచేసిన ప్రధానిగా అరుదైన రికార్డును ఇమ్రాన్ సొంతం చేసుకుని ఉండేవారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అది పాకిస్థాన్.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన బహిరంగ సభలో ఖాన్ మాట్లాడుతూ.. తనను చంపేందుకు పాకిస్థాన్‌తోపాటు విదేశాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హత్యకు ఎవరు ప్లాన్ చేశారో తనకు...
పాకిస్థాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యతిరేక కూటమిలోని ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్ ప్రధానిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ను ..