Home » Pakistan
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్-19 పరీక్షలో ఆయన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్ సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
విశ్వ విజేతగా నిలిచింది ఇంగ్లండ్. టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి
టీ20 వరల్డ్ కప్, రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్‌కు దిగింది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా గెలిచి ఫైనల్ చేరాలని... అక్కడ పాకిస్తాన్‌ను ఓడించి కప్పు సాధించాలని మన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ గెలిచి, ఫైనల్ చేరింది. పాక్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. పాక్ ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ 57, బాబర్ అ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స�
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ర్యాలీని మళ్ళీ కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ‘ఖాన్ మళ్ళీ వస్తున్నారు’ అంటూ ఆయన పార్టీ పీటీఐ ప్రకటన చేసింది. ఈ నెల 3న ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ తో పాటు మరో నలుగు�
పాకిస్తాన్లో ఓ పోలీసు అధికారి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. పోలీసు అధికారి బ్యాంక్ ఖాతాలో తనకు తెలియకుండా 100 మిలియన్ రూపాయలు జమ అయ్యాయి. కరాచీలోని బహదూరాబాద్ పోలీస్ స్టేషన్‌లోని విచారణ అధికారి జీతంతో సహా 100 మిలియన్ రూపాయలు తన బ్యాంక�
పాకిస్థాన్‌లో ఇమ్రాన్ పై కాల్పుల ఘటన తరువాత జరిగిన పరిణామాలపై భారత్ స్పందించింది. పాకిస్థాన్ లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని, అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తుపాకీతో హత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ‘ఇమ్రాన్ ఖాన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకనే అత�