Home » Pakistan
స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
Imran Khan Long March: లాంగ్ మార్చ్ ఆపేది లేదు.. ప్రభుత్వంతో చర్చల ప్రచారాన్ని ఖండించిన ఇమ్రాన్ ఖాన్
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో బైబై పాకిస్థాన్ అంటూ నెట్టిట్లో నెటిజన్లు పాకిస్థాన్ ను ట్రోల్ చేస్త�
గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే గురువారం అంజుమ్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద�
ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ చేసిన ఆరోపణలను పీటీఐ నేత అసద్ ఉమర్ ఖండించారు. ఇమ్రాన్ అలాంటి అభ్యర్థనలేమీ చేయలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో మిలిటరీ అత్యంత శక్తివంతమైన సంస్థ. గత ఏడు దశాబ్దాల్లో 25 ఏళ్ల పాటు దేశాన్ని సైన్యం నేరుగా పాల�
బాబర్ అజాం మాట్లాడుతూ... ‘‘భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తప్పకుండా అదనంగా ఒత్తిడి ఉంటుంది. కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు.. టాప్ ఆర్డర్ వికెట్లు కుప్పకూలినా ఒత్తిడిని జయించి ఆడతాడు. మ్యాచ్ జరుగుతున్న తీరునే మార్చేస్తాడు’’ అని చెప్
చిత్రాల్ జిల్లా సహా పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో కలప పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోంది. కలప అక్రమ రవాణాలో మనుషులు కనిపించరు. కేవలం గాడిదలే కనిపిస్తాయి. అక్కడి స్మగ్లర్లు తెలివిగా అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు.
పాకిస్తాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. మ్యాచులో గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20 వరల్డ్కప్ లో ఇటు భారత్, అటు �