Home » papaya
Papaya Cultivation : వాణిజ్య పంటల సాగుతో అన్నదాత కు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలు వచ్చే పంటలపై దృష్టిపెడుతున్నారు.
బొప్పాయి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గర్భిణీలు బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందనే అపోహ చాలామందిలో ఉంది. నిజంగానే బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందా? వాస్తవం ఏంటి?
రోజువారీ అలవాటుగా బొప్పాయి గుజ్జు, ఒక అర స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్ అన్నీ కలిపి ముఖం, మెడకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
పచ్చి బొప్పాయిలో విటమిన్లు ఇ, సి మరియు ఎ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు క్యాన్సర్‌ను దరిచేరకుండా చూసే పోషకాలు ఉంటాయి. బొప్పాయి పండు అల్సర్లకు ఉపయోగించవచ్చు.
బొప్పాయిలో ఉండే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. బొప్పాయిలో ఉన్న ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలను అడ్డుకుంటాయి. కళ్ల కింద ముడతలు తొలగిపోతాయి.
బొప్పాయిలో పపైన్ మరియు కైమోపపైన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు బొప్పాయి ఆకులను ఉపయోగిస్తారు.
బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వులను కరిగించటంలో ఉపకరిస్తుంది.
గ్రీన్ బొప్పాయిని , తల్లి తిన్నప్పుడు, పాల ఉత్పత్తిని పెంచుతుందని, చాలా మంది ప్రసవం తర్వాత పాలు పెంచుకోవడానికి బొప్పాయిని కూడా తింటుంటారు. దీనిలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ బిడ్డలో నెగటివ్ ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో తేలింది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం ప్రేగుల్లో ఉండే విషాన్ని గ్రహించగలదు. రోజు బొప్పాయి తీసుకున్న వారిలో కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
రసం పీల్చే పురుగులు, పేను బంక , తెల్లదోమ , మొజాయిక్, రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళు కారణంగా బొప్పాయి పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగుళ్ళ కారణంగా పంట నాణ్యతతోపాటు, దిగుబడులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.