-
Home » Paris Olympics
Paris Olympics
హరియాణా ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్ విజయం
మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రాజకీయాల్లో తన తొలి అడుగును ఘనంగా వేసింది.
పారిస్ ఒలింపిక్స్ స్టార్ అర్చన కామత్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. ఎందుకంటే..?
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ కీలక నిర్ణయం తీసుకుంది.
నీరజ్ చోప్రాతో పెళ్లి.. అవును నేను విన్నాను : మను భాకర్
మను, నీరజ్ చోప్రాలు ప్రేమలో ఉన్నారని, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ ను మను భాకర్ తల్లి కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
నిజాలు తెలుసుకోరా.. రూ. 1.5 కోట్లా.. ఎవరిచ్చారు? మండిపడ్డ స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప
సోషల్ మీడియా వేదికగా స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప స్పందించింది. తమకు ఎలాంటి నిధులు అందలేదని స్పష్టం చేసింది.
పారిస్ ఒలింపిక్స్లో రజతం.. భారత్కు రానీ నీరజ్.. జర్మనీకి పయనం.. ఎందుకంటే..?
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా మాత్రం భారత్కు రావడం లేదు. అతడు జర్మనీకి వెళ్లాడు.
పారిస్ ఒలింపిక్స్ పతక వీరులపై కాసుల వర్షం.. ఎవరికి ఎంతంటే..?
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది.
ఇవేం పతకాలురా సామీ.. వారం రోజులకే రంగు పోయింది.. సంచలనం రేపుతున్న అథ్లెట్ పోస్ట్..
తాజాగా పతకం గెలచుకున్న ఓ అథ్లెట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పారిస్ ఒలింపిక్స్లో మరో మహిళా అథ్లెట్ పై అనర్హత వేటు..
పారిస్ ఒలింపిక్స్లో మరో అథ్లెట్ పై అనర్హత వేటు పడింది.
'నేను అమ్మాయినే..' స్వర్ణం గెలిచిన తరువాత అల్జీరియా బాక్సర్ ఇమానె ఆవేదన..
పారిస్ ఒలింపిక్స్లో అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
అమన్ కొద్దిలో తప్పించుకున్నాడా..! లేదంటే వినేశ్ ఫోగట్లానే అనర్హత వేటు పడేదా..! 10 గంటల్లో 4.6 కేజీలు..
పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సత్తా చాటాడు.