Home » Parishad elections
ఏపీ పరిషత్ ఎన్నికల్లో ప్యాన్ గాలి బలంగా వీచింది. వైసీపీ విజయ పరంపర కొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
AP HC : ఏపీలో పరిషత్ ఫైట్ సస్పెన్స్‌గా మారింది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో.. హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్
ఏపీలో పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సవాలు చేశాయి.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు అలిగారు. తమకు డబ్బులు పంచలేదని వారు కోపంగా ఉన్నారు. అంతేకాదు.. ఓటు వేయడానికి గ్రామస్తులు నిరాకరించారు. మాకు డబ్బులు పంచనప్పుడు.. మే�
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం (మే 6,219) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా.4గంటల వరకే పోలింగ్ జ
తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను 22 రోజుల్లోనే పూర్తి చేసేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధ�