Home » Parliament Monsoon Session
ప్రధాని మోదీ సభకు రావాలని సైతం ఖర్గే డిమాండ్ చేశారు. కాగా, ఖర్గేకు విపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు. ప్రధాని వెంటనే రావాలని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ గట్టిగా కేకలు వేశారు
మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు....
బెంగళూరు వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన విపక్షాల సమావేశం వాయిదా పడింది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. జులై19 నుంచి ఆగస్టు 13వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
Parliament Monsoon Session: 17 మంది లోక్ సభ, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలకు కోవిడ్ పాజిటీవ్‌గా తేలింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాలంటే కోవిడ్ టెస్ట్‌లు కంపల్సరీ. అందులో భాగంగా ఎంపీలందికీ నిర్వహించిన టెస్ట్‌ల్లో 25 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. కరోనా వచ్�