Home » Parliament Monsoon Session
లోక్‌సభలో రెండోరోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు.
ఈ అంశం చివరి రోజైన నేడు కూడా హాట్ హాట్ గానే ఉండనుంది. అయితే దీనికి తోడు అధీర్ రంజన్ సస్పెన్షన్ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ రెండు అంశాలపైనే విపక్షాలు సభలో అలజడి రేపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
శక్తిమంతమైన భారత నిర్మాణం కోసం ఎన్డీఏ పని చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు. Bandi Sanjay - Parliament
రాహుల్ పార్లమెంట్లో ముందుగా మాట్లాడబోతున్నారని వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఆలస్యంగా లేవడం వల్ల ఆయన మాట్లాడలేకపోయారంటూ దూబే సెటైర్లు విసిరారు
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీనాక్షీ లేఖి చేసిన ప్రసంగంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేసిందని అన్నారు
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు.
చిదంబరం చాలా విశిష్టమైన సీనియర్ న్యాయవాదని మనకు తెలుసునని, ఒక సీనియర్ అడ్వకేట్‌గా కనీసం అధికారుల ముందు మా కోపాన్ని ప్రదర్శించే హక్కు లేదని ధన్‌ఖడ్ అన్నారు