Home » Parliament Sessions
ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల హడావుడి మొదలైపోయింది. మరో రెండ్రోజుల్లో అంటే సోమవారం నుంచి సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11గంటలకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో
రాజ్యసభలో పెట్రోల్ ధరల మంటలు
pm modi on budget sessions: pm modi on budget sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ప్రతిపక్షాల వై�
Union Budget పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి-29,2021న ప్రారంభమయ్యే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(CCPA).. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సభ స
ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హ
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడిన విజయసాయిరెడ్డి..పోలవరం ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పం ప
కరోనా వైరస్ మహమ్మారి సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను కూడా వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కోవిడ్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలకు కరోనా ట
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో ఎక్కువగా వృద్దులు ఉన్నారు. పెద్ద�
సెప్టెంబర్ 2 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులు భౌతికదూరం పాటించేలా ఏర