Home » Parliament
గత నాలుగేళ్లలో వచ్చిన ఫిర్యాదులపై ఎపీ పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది.
Pawan Kalyan Speech : పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్
ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన మనోరంజన్ సహచరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయికృష్ణను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బిల్లులు ప్రవేశ పెట్టారు. కానీ వాటిపై మాట్లాడడానికి విపక్షాలకు సమయం ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా వాటిపై సరైన సమాధానం ఇవ్వలేదు. అసలు ఓటింగ్ కూడా గమ్మత్తుగా జరిగింది. సభలో విపక్ష నేతలు ఎవరూ లేరు
వాస్తవానికి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం క్రిమినల్ చట్టాల్లో లేదు. అయితే దీనికి వివరణ తీసుకువచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. రాజ్ అంటే పాలన అని, భారతదేశం కాదని ఆయన అన్నారు.
ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుణ్ణి ఓడించాలని అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో విష ప్రచారం చేశారని వెల్లడించారు.
ఓకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు.
పార్లమెంట్ పై దాడి ఘటనలో ఎన్నో అనుమానాలు
సభలో జరుగుతున్న గందరగోళాన్ని దేశ ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. సభలో బిల్లులపై సభ్యులు వారి వారి అభిప్రాయాలను చర్చల ద్వారా సభ ముందు ఉంచాలని కోరారు.