Home » Party Office
సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
మా బంజారా సంఘం నాయకుడు రుద్రప్ప లమాని పేరు నిన్న రాత్రి వరకు లిస్ట్‌లో ఉంది. కానీ ఈ రోజు అతని పేరు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మేము మా 75% ఓట్లు ఇచ్చాము. మా నాయకుడికి మంత్రి పదవి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాము. మా తరపున ఒక నాయకుడు మంత�
బీజేపీకి వాస్తు భయం పట్టుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 4 అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కస్థానానికే పరిమితం కావడమే ఇందుకు కారణం. వాస్తు సరిగ్గా లేకపోవడమే ఓటమికి కారణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
బెంగాల్లో బీజేపీ కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కోల్‌కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవ�
Class differences in Vijayanagaram district TDP : విజయనగరం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. పార్టీ కార్యాలయం వేదికగా అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత జిల్లా కేంద్రంలో స్వంతంగా వేరే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త కార్యాలయం ప్రారంభానికి �
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. ముఖ్యంగా మహిళలపై వారు చేసే వ్యాఖ్యల గురించి తెలియనిది కాదు. గతంలో ఎన్నో ఇటువంటివి జరిగాయి. కానీ ఓ బీజేపీ నేత మరో అడుగు వేసి ఏకంగా పార్టీ ఆఫీసులోనే భార్యపై చేయి చేసుకున్నారు. ఇక్కడ గమని�
మహారాష్ట్రలో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఔరంగాబాద్ లోక్‌సభ సీటు ఆశించిన సిల్లోడ్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్.. టిక్కట్ రాకపోవడంతో ఆగ్రహంతో తన అనుచరులతో కలిసి గాంధీ భవన్‌కు వెళ్లి