Home » Parveen Kaswan
జంతువుల్లో అత్యంత పిరికి జంతువు గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా? IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూడండి.
పాత పాత్ర ఆ పెద్దాయన పాటకు సంగీత వాయిద్యం. పాటలో లీనమై ఆయన పాడుతున్న తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్కి నచ్చిన ఆ పాట.. ఆ పెద్దాయన ఎవరో చదవండి.
ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.
అనేక జీవుల్ని చిన్న చిన్న బోన్లలో, అక్వేరియంలు లేదా ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచి బంధిస్తారు. అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వాతావరణానికి అలవాడుపడతాయి. కానీ, అలాంటి జీవాల్ని స్వేచ్ఛగా వాటి ప్రపంచంలోకి వదిలేస్తే అవి పొందే ఆనంద
ఈ బుజ్జి ఏనుగుకు బాగా ఆకలి వేసింది. ఏమి తినాలో అర్థం కాలేదు. ఎప్పుడూ తల్లి ఏనుగు పక్కన ఉండేది. ఈసారి తల్లి లేకుండానే సొంతంగా ఆహారం కోసం బయల్దేరింది. అడవిలో తన తినగలిగే మేత గడ్డి కోసం వెతకడం మొదలుపెట్టింది.
tiger smoking : ట్రక్కులో పులికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రక్కులో నుంచి మెల్లిగా బయటకు వస్తోంది. దాని నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఒక్కసారిగా వాహనం నుంచి బయటకు రాగానే..మరింత దట్టంగా పొగలు రావడం కనిపిస్తోంది. దీంతో పు�