Home » Passenger
షైక్‌తో ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడు. ఇంతలో గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంతలో రెచ్చగొట్టే విధంగా షైక్ ఏదో అన్నాడు. అంతే మళ్లీ ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ప్రారంభమైంది. ఇలా గొడవ పడుతుండగానే.. వేరే ప్రయాణికుడు షైక్‌ను రైలు డోర్ వద్ద నుంచి కిందకు తోశా
దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్, పాలకొల్లులో బస్సులో ఒక ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. గల్ఫ్ వెళ్లాలనుకున్న అతడి వీసా గడువు ముగిసిపోయింది. దీంతో ప్రయాణం నిలిచిపోయింది. ఈ కారణంతో అసహనానికి గురయ్యాడు.
గాలిలో ఎగురుతన్న విమానంలోకి ఒక బుల్లెట్ చొచ్చుకెళ్లింది. ఆ బుల్లెట్ ఒక ప్రయాణికుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మయన్మార్‌లో చోటు చేసుకుంది. మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం లోయికావ్ ఎయిర్‌పోర్ట్‌కు నాలుగు మైళ్ల దూరంలో 3,500 అ�
ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్‌పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్‌తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు.
విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డీజీసీఏ (డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది.
Mike Tyson : బాక్సింగ్ లెజెండ్, మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ సహనం కోల్పోయాడు. విమానంలో తోటి ప్రయాణికుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.
ప్రతిరోజూ రైలు ఎక్కుతూ ఎన్నో వేల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రమాదాలు మానవుడి తప్పిదం వల్ల జరుగుతున్నాయి.
ప్రసవవేదనతో ఆమె పడుతున్న బాధను చూసి విమానంలో ఉన్న వారు చలించిపోయారు. అదృష్టవశాత్తు విమానంలో వారు ఉండడం..ప్రసవం సుఖాంతం అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.