Home » Pat Cummins
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తమ గెలుపుకు కారణం షాబాజ్‌ను అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడమే అని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది.
కేకేఆర్ జట్టుపై ఓటమి తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్సన్ మాట్లాడారు. ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవటానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను మించి రాణిస్తోంది.
కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతుంది.
భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
తెలుగు డైలాగ్స్ చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ..
తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా పాట్ కమ్మిన్స్ తో ఫోటో షేర్ చేసింది.