Home » Pavithra Lokesh
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
నరేశ్ - పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నరేశ్ - పవిత్ర తాజాగా ఓంకార్ నిర్వహించే సిక్స్త్ సెన్స్ అనే షోలో పాల్గొన్నారు.
మళ్ళీ పెళ్లి టీజర్, ట్రైలర్స్ చూసిన వాళ్లంతా ఇది నరేష్ - పవిత్రల కథే అనుకుంటున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది కచ్చితంగా నరేష్ - పవిత్రాల బయోపిక్ అని అర్థమైపోతుంది.
ఇటీవల నరేష్ 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్ అని అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
నరేష్, పవిత్రా జోడీ ఇటీవల తాము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఓ వీడియో క్లిప్ వదిలి నెట్టింట తుఫాను క్రియేట్ చేశారు.
ఇటీవల వచ్చిన పెళ్లి వీడియో మాత్రం షూట్ వీడియో అని కొంతమంది అనగా ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా నేడు నరేష్ - పవిత్ర మెయిన్ లీడ్స్ లో నరేష్ సొంత నిర్మాణంలో MS రాజు డైరెక్షన్ లో మళ్ళీ పెళ్లి అనే టైటిల్ తో సినిమాని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ద�
గతకొంత కాలంగా టాలీవుడ్ వర్గాల్లో ఓ సీనియర్ జంట గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వారే.. సీనియర్ నటుడు నరేశ్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్....