Home » Pawan Kalyan deeksha
పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా దీక్షలు చేస్తున్నారు అని యాంకర్ అడగ్గా దానికి సమాధానమిస్తూ పవన్ తల్లి అంజనమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్ నిన్న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత పవన్ పవర్ ఫుల్ స్పీచ్ ఇవ్వడంతో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామివారికి పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు.
Pawan Kalyan Deeksha : 11 రోజులపాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష
''ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః" అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన దీక్షను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేక పోతున్నట్టు ఆయన పవన్‌కు వివరణ ఇచ్చారు.