Pawan Kalyan : పూజలు చేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామివారికి పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు.






