-
Home » Tirumala Laddu controversy
Tirumala Laddu controversy
ప్రధాని ముందుకు తిరుమల లడ్డూ వివాదం..! కీలక అంశాలపై మోదీతో సీఎం చంద్రబాబు చర్చ..
వరద సాయానికి సంబంధించిన నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
ఆ విషయాల్లో రాజీ పడొద్దు.. తిరుమలలో అధికారులతో చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు.
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..
అప్పటి శాంపిల్స్ ఏవైనా భద్రపరిచారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఉపయోగించిన నాలుగు ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా? లేదా?
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్..
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ అంశంపై విచారణ వాయిదా.. కారణం ఏంటంటే..
లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందా? కల్తీ నెయ్యితో వాటిని తయారు చేశారా? వాటిని వినియోగించారా? ఇటువంటి అంశాలపై దర్యాఫ్తు కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర పిటిషనర్లు.
తిరుమల కల్తీ నెయ్యి వివాదం.. జోరు పెంచిన సిట్, దర్యాఫ్తు ఎలా చేయనుందంటే..
ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతోంది, ఎవరెవరిని విచారించబోతోంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నది..
తిరుమల లడ్డూ వివాదం.. కల్తీ నెయ్యి ఘటనపై సిట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థను పరిశీలించనున్నారు. లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు..
దేవుడి ప్రసాదం విషయంలో అలా చేయడం మహా పాపం. అంత సెంటిమెంట్ గా భావించే లడ్డూ ప్రసాదాన్ని అలా చేసిన వారిని వదలొద్దు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు..
ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు? ఎవరెవరిని విచారించవచ్చు? ఏయే ప్రాంతాలకు వెళ్లవచ్చు?..
జగన్కు ప్రాణగండం ఉంది..!- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు
ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. మంచి పనులు చేయండి. కుట్ర రాజకీయాలు చేయకండి. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి.