Home » pawan kalyan fans
పోసానిపై ఫిర్యాదు
మెగా బ్రదర్ నాగబాబు కూడా పోసాని పై, ఏపీ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.
2010లో పోసాని హీరోగా 'పోసాని జెంటిల్ మెన్' అనే సినిమాను తీసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ ఇవాళ పోసాని పై విమర్శలు చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.
మీడియాతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది అని తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పినా ఫ్యాన్స్ వినరని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను చంపడానికి వెనకాడరని అన్నారు.
ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక పోసాని ఫోన్ కి కొన్ని వేల మెసేజ్ లు పంపిస్తున్నారు.
మూడేళ్ళ గ్యాప్ తర్వాత కూడా పవర్ స్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా వకీల్ సాబ్. ఒకవైపు కరోనా భయపెడుతున్నా అభిమానులకు అదేమీ పట్టలేదు. అసలే సక్సెస్ స్టోరీ కావడం.. దానికి పవన్ కళ్యాణ్ మానియా తోడై ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చే
పవన్ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉంటారు. వేరే సినిమాల హీరోల ఫంక్షన్లకు వెళ్లి రచ్చ రచ్చ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ..పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా చిరంజీవినే టార్గెట్ చేశారు.
Five Pawan Kalyan Fans Lost Life In Car Accident: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే కటౌట్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగ�
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘పవర్‌స్టార్’ సినిమా ట్రైలర్ వైరల్‌గా మారింది. రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ట్రైలర్లో బండ్ల గణేష్‌ను పోలిన వ్యక్తిని కూడా చూపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వర్మ తాజ�
RGV అంటే రోజూ గిల్లే వాడు అన్నట్టుగా ‘పవర్‌స్టార్’ సినిమాతో గతకొద్ది రోజులుగా ఆయన పవన్ అభిమానులను కవ్విస్తూనే ఉన్నాడు. ఇక బుధవారం ట్రైలర్ రిలీజ్ చేయడంతో పవన్ అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే వర్మ మీద ‘పరాన్నజీవి’, ‘డేరాబాబా’