Home » Pawan kalyan
టీడీపీతో కలిశాక కాపులు పూర్తిగా జనసేనకు దూరం అయ్యారు. పవన్ కి సిగ్గులేదు కనుకనే టీడీపీతో కలిశాడు. కాపులకు దమ్ము దైర్యం ఉంది టీడీపీ దగ్గరకి వెళ్లరు
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చిన OG మూవీ మేకర్స్. సినిమా నుంచి అర్జున్ దాస్..
పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు మాని అవగాహన పెంచుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. Kottu satyanarayana
ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇక్కడ జనసైనికుల్ని కొట్టించిన వైసీపీ నేతల్ని మర్చిపోనని పవన్ కల్యాణ్ అన్నారు.
వైసీపీ vs జనసేన.. పెడన మంటలు
పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడన వారాహి యాత్ర సభలో తనపై రాళ్లదాడి జరుగుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తాజగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడారు.
కత్తులు కటారులు తేవాల్సిన అవసరం పెడన ప్రజలకు లేదు. పెడనలో హింస రేకెత్తించడానికి పవన్ కుట్ర చేస్తున్నారు. Jogi Ramesh
పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు, మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందని పురంధేశ్వరి కామెంట్ చేశారు. Daggubati Purandeswari