Home » Pawan kalyan
పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఉంది అంటూ కన్నడ స్టార్ హీరో చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
AM రత్నం కొడుకు జ్యోతి కృష్ణ హరిహరవీరమల్లు స్టోరీ ఎలా ఉండబోతూవుందో చెప్పేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్వాలిటీ గురించి ఓ నెటీజన్ చేసిన కామెంట్ పై దర్శకుడు హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉండబోదంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
చట్టసభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసి ఈ బిల్లు విషయమై వాగ్ధానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో శ్రీ మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారు.
చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పెద్ద పెద్ద లాయర్లు వచ్చినా, మీరు పొలిటికల్ గా ఎంత గందరగోళం చేసినా ప్రయోజనం లేదు. Ambati Rambabu - Chandrababu Arrest
పవన్ కల్యాణ్‌కు రూ.1,500 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
జనసేన-టీడీపీ పొత్తు హిట్ అయిందట.. ప్యాకేజీ విషయంలో మాత్రమే హిట్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి పవన్ కళ్యాణ్ ఏదో చెప్తారట.. పవన్ ను మెడపట్టి అమిత్ షా గెంటేస్తారని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైట్ అండ్ వైట్ ఖద్దరు డ్రెస్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడన్నా రెడ్ కలర్ ఖద్దరు డ్రెస్ లో కనిపించేవారు.
చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పుపట్టింది. అరెస్టును ఖండిస్తున్నామని మేము ముందుగా ప్రకటన చేశామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.