Home » Pawan kalyan
రేణు దేశాయ్ అకిరా సినిమా ఎంట్రీ పై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడింది.
తాజాగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలు మాట్లాడింది.
సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై సింగపూర్ లోని ఆస్పత్రి వైద్యులు కీలక విషయాన్ని వెల్లడించారు.
సింగపూర్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు.
మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడని తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు.
పవన్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు.
లోకేశ్, కేటీఆర్ కూడా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు.