Home » Pawan kalyan
వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ తీరును తప్పు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. బీజేపీతో సఖ్యతపై పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టలేమన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. బుధవారం(డిసెంబర్ 4, 2019) అచ్చెన్నాయుడితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ అనడం సరికాదన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమోనని తమకు అనుమానంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ లో ఉన్న అజ్ఞాతవాసి అప్పుడప్పుడు బైటకు వస్తుంటాడనీ..అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడని అన్నారు. రేపిస్టులకు ఉ�
వైసీపీ వాళ్లు తనకు చెతులెత్తి దండం పెట్టాలని, ప్రధాని దగ్గరకి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి ముగ్గురం కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు అవాక్కులు చవాక్కులు పేలుతున్న నాయకులు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. స్పెషల్ స్టేటస్
సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా.. త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పవన్ చేస్తున్న కామెంట్స్ సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్య
హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయం గురించి చెప్పారు. తిరుపతిలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సంధర్భ
రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వరుడి సేవలో పాల్గొని. మొక్కులు చెల్లించుకున్నారు పవన్ క�
కేంద్ర మంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ పొగడటంపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. జనసేనను బీజేపీలో కలిపేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని, దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్త
ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే