Home » Payal Rajput
దసరా పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న ‘వెంకీమామ’.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..
ప్రేక్షకులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. వెంకీమామ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్..
డిస్కోరాజా : ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు వర్క్ చేసిన టెక్నీషియన్స్ నేతృత్వంలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు..
వినాయక చవితి పండుగ సందర్భంగా.. తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది వెంకీమామ టీమ్..
వినాయక చవితి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడికల్ మూవీ 'డిస్కోరాజా' ఫస్ట్ లుక్ రిలీజ్..
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ 'డిస్కోెరాజా'..
వెంకీమామ సెట్లో వెంకటేష్‌తో కలిసి రాశీఖన్నా తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజా న్యూ లుక్.. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్..
నిర్మాత సి.కళ్యాణ్, బాలయ్య పక్కన ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్పుత్ని హీరోయిన్గా ఫిక్స్ చేసాడని తెలుస్తుంది..
మే 27 నుండి, జూన్ 21 వరకు హైదరబాద్ పరిసరాల్లో డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ జరగనుంది..