-
Home » Paytm
Paytm
యూపీఐ కొత్త రూల్స్.. ఇకపై UPI పిన్ అక్కర్లేదు.. మీ Face స్కాన్, ఫింగర్ ఫ్రింట్తోనే పేమెంట్స్ చేయొచ్చు..!
UPI New Rules : యూపీఐ పేమెంట్లలో NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. యూపీఐ పిన్ మర్చిపోయినా పర్వాలేదు.. ఏటీఎం కార్డ్ అవసరం లేదు. మీ పిన్ ఎలా రీసెట్ చేయాలంటే?
Paytm యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 31 లోపు ఈ పని చేయండి.. లేదంటే భారీగా నష్టపోతారు!
Paytm Users : సెప్టెంబర్ 1 నుంచి లక్షలాది మంది పేటీఎం యూజర్లు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. ఆటో-పేమెంట్ సర్వీసులు నిలిచిపోవచ్చు.
ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు మీకోసమే.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేతో ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
FASTag Recharge : ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు తమ రీఛార్జ్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఎలా చేయాలంటే?
UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. రూ.2వేలకుపైగా పేమెంట్లపై GST చెల్లించాలా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..!
UPI GST Tax : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్? రూ.2వేల కన్నా యూపీఐ లావాదేవీలపై GST పన్ను విధింపుపై కేంద్రం ప్రకటన చేసింది.
స్టూడెంట్ నుంచి సీఈవోలుగా.. కాలేజీ రోజుల్లో వచ్చిన ఐడియాలతో బిలియన్ డాలర్ల స్టార్టప్స్ నెలకొల్పారు.. యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్స్ వీరే..
క్యాబ్ రైడ్స్ నుండి కిరాణా సామాగ్రి వరకు, ఈ ఏడుగురు యువ భారతీయ వ్యవస్థాపకులు కాలేజీ సమయంలో వచ్చిన ఆలోచనలను బిలియన్ డాలర్ల స్టార్టప్‌లుగా మార్చారు.
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి..!
UPI New Rules : యూపీఐ యూజర్ల కోసం ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్, పేమెంట్ స్టేటస్ లిమిట్స్ మారనున్నాయి.
పొరపాటున మరో యూపీఐ నంబర్‌కు డబ్బు పంపారా? డోంట్ వర్రీ.. యూపీఐ పేమెంట్ ఇలా రివర్స్ చేయొచ్చు..!
Wrong UPI Payment : అనుకోకుండా రాంగ్ UPI నంబర్‌కు డబ్బు పంపితే కంగారు పడొద్దు.. యూపీఐ లావాదేవీలను రివర్స్ చేయవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
పేటీఎంపై నిషేధం ఎత్తివేత.. ఇకపై కొత్త యూపీఐ యూజర్లకు అనుమతి.. పూర్తివివరాలివే!
Paytm UPI Users : పేటీఎంకు భారీ ఊరట కలిగింది. 8 నెలల నిషేధం తర్వాత పేటీఎంలో కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు ఆమోదం లభించింది.
రతన్ టాటాపై పేటీఎం సీఈవో పోస్టు వివాదాస్పదం.. ఏకిపారేసిన నెటిజన్లు..!
Paytm CEO Vijay Shekhar Sharma : పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ రతన్ టాటా మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టాటాకు నివాళలర్పిస్తూ ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు వివాదాస్పదమైంది.
హ్యాకర్లతో జాగ్రత్త.. గూగుల్ పే, ఫోన్‌పేలో ఇప్పుడే లాక్ పెట్టుకోండి.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
UPI Payments Alert : గూగుల్ పే (Google Pay), పోన్‌పే (PhonePe) లేదా (Paytm) వంటి మొబైల్ పేమెంట్ యాప్‌లో బయోమెట్రిక్ లాక్‌ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..