Home » pcb
పాక్ మ్యాచ్లకు ఆలస్యంగా రావడం, తప్పనిసరిగా హాజరు కావాల్సిన విలేకరుల సమావేశాలకు రాకపోవడం వంటి వాటిపై గవాస్కర్ (Sunil Gavaskar )మండిపడ్డాడు.
IND vs PAK పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఫకర్ జమాన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ ఔట్ వివాదంగా మారింది.
ఆసియా కప్ -2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్ జట్టు ఓవరాక్షన్ చేసింది. దీంతో ఆ జట్టుపై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైంది.
టోర్నీని బహిష్కరించకుండా కొనసాగడానికి గల కారణాలను పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) వెల్లడించారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్లకు పీసీబీ (PCB) వరుస షాక్లు ఇస్తోంది. ఆసియా కప్ 2025కి ఎంపిక చేసిన..
పీసీబీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా స్వచ్ఛందంగా మ్యాచ్ను వీడినప్పటికీ పాయింట్ ఎలా ఇచ్చారని పీసీబీ ప్రశ్నించింది.
వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ దిగ్గజ ఆటగాళ్లలో వసీం అక్రమ్ ఒకరు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.