Home » Pendem Dorababu
అందుకే పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు.
కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ద శత్రువులుగా కొనసాగుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు.. కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
గత ఎన్నికల్లో తనని కాదని వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్.
పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
పిఠాపురంలో క్యాడర్ సహకరించడం లేదని వైసీపీ పెద్దలకు వంగా గీత ఫిర్యాదు చేశారు.