Home » Pendurthi
సీసీ ఫుటేజ్, ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల సెల్ఫోన్లను ట్రాక్ చేశామన్నారు.
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటాఏసీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని విని పవన్ తట్టుకోలేకపోయారు. దండుపాళ్యం బ్యాచ్ కు, వైసీపీ బ్యాచ్ కు తేడా లేకుండా పోయిందని పవన్ కల్యాణ్ అన్నారు.
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించడానికి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. Visakhapatnam
95వ వార్డులో వెంకటేష్ అనే యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వరలక్ష్మీ అనే 72 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించేందుకు ప్రయత్నించిన వాలంటీర్.. ఆ క్రమంలో ఆమెను హత్య చేశాడు.
విశాఖపట్నంపై సైకో జగన్ కన్ను వేశాడని తెలిపారు. విశాఖ వాసులకు రౌడీయిజం తెలియదన్నారు.
కిడ్నీలను రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. మనిషి శరీరంలో కీలకంగా ఉండే కిడ్నీలను అమ్ముకునే ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీకావు. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి మద్యం తాగించి కిడ్నీలను దోచేస్తున్నారు.
ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తర్వాత వినయ్ కుమార్ కు డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం అంతా వెలుగు చూసింది.
రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
విశాఖ జిల్లా పెందుర్తిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వంట నూనె వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ వ్యాపారి రాధాక్రిష్ణ భారీ మోసానికి పాల్పడ్డాడు.