Visakha : విశాఖ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Landslides (1)
Visakhapatnam : విశాఖ జిల్లా పెందుర్తిలో పెను ప్రమాదం తప్పింది. దువ్వపాలెం క్వారీలో కొండ చరియలు విరిగి పడ్డాయి. రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే కొండ చరియలు ఎందుకు విరిగిపడ్డాయన్నది మాత్రం ఇంకా తెలియలేదు.